ఓ అమ్మాయి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది. అందరినీ ఒక్కసారే కాదు లెండి. ఒకరి తర్వాత ఒకరిని.. ఎందుకంటారా.. అదేమీ ఆమెకు సరదా కాదు.. కాకపోతే.. అదే ప్రొఫెషన్. పెళ్లి చేసుకోవడం ప్రొఫెషన్ ఏంటి అంటారా.. ప్రొఫెషన్ పెళ్లి చేసుకోవడం కాదు.. అబ్బాయిలను మోసం చేయడం.