ఓ వ్యక్తి మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ చూసి కోట్లా రూపాయలు సంపాదించాలని స్కెచ్ వేశాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టింది. తాజాగా చందనాపల్లి రాజేశ్వరరావు అనే ఓ సోల్జర్ ఇటీవల ఫేమస్ అయిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి, అప్పుల బాధ నుంచి విముక్తి పొంది అర్ధరాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని స్కెచ్ వేశాడు.