కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అమ్మాయిల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతుంది. అయితే తాజాగా వావివరుసలు మరిచిన ఓ వ్యక్తి తన కుమారుడి భార్యను అత్యాచారం చేయడమే కాదు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అకృత్యాలను పాల్పడేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు.