సమాజంలో మహిళలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కామంతో మృగాలగా మారి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ అయోధ్య నగర్ కు చెందిన 8ఏళ్ల బాలిక శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అయితే ఆ బాలిక వద్దకు నేరుగా ఓ వ్యక్తి వచ్చాడు.