దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి అందరు మాస్కులు ధరిస్తున్నారు. అయితే మరికొంత మంది మాస్కులను దుర్వినియోగం చేస్తున్నారు. మాస్క్ ఉండడంతో ముఖం కనిపించదని భావించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు యువతులను కూడా మోసం చేస్తున్నారు.