పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు సంతోషంగా గడపాల్సింది పోయి అనుమానంతో దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో కాపురంలో కలహాలు తెచ్చుకుంటున్నారు. తాజాగా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆ భర్తకు ఎంతో అనుమానం. ఆ అనుమానం ఎప్పటికప్పుడు బలపడుతూ వచ్చింది.