పెళ్లి చేసుకొని అన్యోన్యగా గడిపారు ఆ జంట. కానీ పిల్లలు కాలేదు. పిల్లల కోసం చాల ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఫలితం లభించలేదు. ఇక పిల్లలు పుట్టకపోవడంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు పుట్టని భార్య తనకు వద్దనుకున్నాడా భర్త. చంపేయాలన్న నిర్ణయానికి వచ్చేశాడు.