గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి మిస్సింగ్ అయిన బాలుడు ఉదయానికి రోడ్డు పక్కన శవమై కనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దాచేపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళకు అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో పదేళ్ల క్రితమే వివాహం అయింది. ఆ జంటకు ఎనిమిదేళ్ల కుమారుడు సాయి కల్యాణ్ ఉన్నాడు.