నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. దేశంలో ఆత్మహత్యలకు పాల్పడే వారి సాంఖ్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రేమ, ఆస్తి, వివాహేతర సంబంధాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో చాల మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.