నేటి సమాజంలో చాల మంది కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదు. దోపిడీలకు, మోసాలకు, కిడ్నప్ లకు పాల్పడి డబ్బులు కాజేస్తున్నారు. టెక్నాలజీని వాడుకొని కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.