సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే దారుణాలకు పాల్పడుతున్నారు.