కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడు అయ్యాడు. కామాంధుడిగా మారి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి అని తెలియడంతో ఆ నీచపు తండ్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణ నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో చోటుచే సుకుంది.