నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా చాల మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు పురుషులు క్రూరంగా వ్యవహరిస్తే.. మరికొన్ని సందర్భాల్లో మహిళలు కూడా అంతే కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాకైయ్యారు.