సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇక మరోవైపు దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.