నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. డబ్బు కోసం ఓ వ్యక్తి ప్రాణాలను తీశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూలియట్ ఆంథోనీ అనే 71 ఏళ్ల అవివాహిత హైదరాబాద్ లోని బొగ్గులకుంటలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి లుకాస్ ఆంథోనీ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆయనకు వచ్చే పెన్షన్ తోనే ఆమె జీవనం సాగిస్తోంది.