బీహార్లో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. రదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా చెలరేగిన నిప్పు ఆరుగురు చిన్నారులను బలితీసుకుంది. నిప్పురవ్వలు ఎగిసిపడటంతో పూరిగుడిసెకు ఒక్కసారిగా మంటలు అందుకున్నాయి. దీంతో ఆరుగురు చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు.