ఇద్దరు ఒక్కరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రెండేళ్ల పాటు వాళ్ల సంసారం సజావుగానే సాగింది. కానీ వాళ్లిద్దరి మధ్య విబేధాలు రావడంతో, భర్తతో గొడవపడి జనవరి 16న ఆ భార్య తన ఏడాదిన్నర బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కోదండ రామాలయ వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని తన ప్రియుడు రాజు కలిసి ఉంటోంది.