నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. ఇక పేస్ బుక్ పరిచయాలతో చాల మంది మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరోఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలికి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మహ్మద్ కరీం అనే 25 ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు.