ఓ వృద్ధ జంటకు డెబ్బై ఏళ్లు వచ్చాయి. పిల్లలు, మానవరాళ్లతో సంతోషంగా గడపాల్సింది పోయి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ వయసులో కూడా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోందన్న అనుమానం ఆ భర్తలో కలిగింది. అంతే మాటిమాటికీ సూటి పోటి మాటలతో ఆమెను హింసింససాగాడు. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పినా, తీరుమార్చుకోమని సూచించినా అతడు మారలేదు.