ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. సెలూన్ షాపులో పనిచేసే ఓ కుర్రాడు ఆమెకు పరిచయం అయ్యాడు. అరగంటలోనే వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. చివరకు అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. హైదరాబాద్ లో ఓల్డ్ బోయిన్ పల్లిలోని దుబాయి గేట్ లో 25 ఏళ్ల ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది.