నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ ఢీకొని సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. శుక్రవారం చిన్నారులతో శుభకార్యానికి బయలు దేరిన ఆ కుటుంబం మార్గమధ్యలోనే.. విగతజీవులుగా మారడంతో తెప్పలమడుగు గ్రామంలో తీవ్రం విషాదం నెలకొంది.