డ్రగ్స్ కేసు అనగానే మొదట సినీ నటులు గుర్తుకొస్తారు. టాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమల్లోనూ డ్రగ్స్ కేసులు ఎన్నోసార్లు కలకలం రేపాయి. పలువురు నటులు విచారణకు కూడా హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డ నైజీరియన్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.