సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. కామాంధుల ఆగడాలకు అమ్మాయిల నిండు జీవితాలు నాశనం అవుతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా పదో తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు.