సినిమాలో జరిగిన కొన్ని సన్నివేశాలు నిజ జీవితలోనూ జరిగితే ఎలా ఉంటుంది. చెప్పుకోవడానికి, వినడానికి మంచిగా అనిపించిన కొని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక అలాంటి విషయాలే ఎదుటి వ్యక్తి ప్రాణాలను హరించుకుపోతున్నాయి. అయితే కుటుంబంలో జరిగే చిన్న చిన్న కారణాలకే అన్నదమ్ములు విరోధులుగా మారుతున్నారు.