ఓ వ్యక్తి తన స్నేహితురాలిని రహస్యంగా బయటకి తీసుకెళ్లారు. మరల సాయంత్రంతో హాస్టల్ దగ్గర దిగబెట్టానికి వచ్చాడు. అదే సమయంలో హాస్టల్ వాచ్ మెన్ వారిని గమనించాడు. ఇక అయన బారి నుండి తప్పించుకునే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ బీబీఏ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.