నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాను వాడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు సోషల్ మీడియాను వాడుతున్నారు. ఇక నేటి సమాజంలో అమ్మాయిలకు లైంగిక వేధింపులు సహజమే అని చెప్పాలి మరి. ఇక సమాజంలో మహిళలను వేధించే మృగాళ్లకు కొదవలేదు. కొందరు యువతులను శారీరకంగా ఇబ్బందిపెడితే.. మరికొందరు మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారు.