పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాలతో వాళ్ళ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త పక్క చూపులు చూస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.