మైనర్‌కు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి ఆనక ఆరు నెలల గర్భాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీయించారు. బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.