కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బ్రతుకు భారమై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అదే కోణంలో ప్రైవేటు టీచర్ రవి ఆర్ధిక కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడగా ఆ మరణానాన్ని తట్టుకోలేక భార్య అక్కమ్మ కూడా నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.