ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఒక్క ఫ్యాషన్ అయ్యింది. ఇక అమ్మయిలను ప్రేమించకుంటే చనిపోతా లేదా చంపుతా అనే బెదిరింపులు చేస్తూనే ఉన్నాము. అంతేకాదు.. చాలా సందర్భాలలో మహిళలపై యాసిడ్ పోసిన సంఘటలను కూడా చూశాం. అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు.