నేటి సమాజంలో చాల మంది వివాహేతర సంబంధం మోజులో పడి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలను తీసుకోవడానికైనా, ప్రాణాలను తీయడానికైనా వెనుకాడటం లేదు. ఇక ప్రియుడి మోజులో పడి సొంతూరును వదిలి పొరుగు రాష్ట్రానికి చేరుకుంది. ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలైపోగా ఊరుకాని ఊరులో ఆ తల్లి ఒంటరిగా మిగిలింది.