నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఆస్తి కోసం సొంత వాళ్లనే చంపేస్తున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వయసున్న అమ్మాయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి.