అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది పెద్ద వేడుక. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెడుతుంటారు. ఓ యువతికి ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి భారీగానే కట్నకానుకలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. పెళ్లి ఏర్పాట్లు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా ఊహించని సంఘటన జరిగింది.