విజయవాడ సత్యనారాయణపురంలో గల శ్రీనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి కూతుళ్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయారు.