ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. పక్కింటి కురాడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. పక్కింటి కుర్రాడితో కలిసి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది.