ఆయుద్దాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతూనే ఉంటారు. ఇక ఆయుద్దాలతో అజాగ్రత్తగా ఉండటం వలన అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయుధాల నిర్లక్ష్యం వలన అమాయకపు వ్యక్తుల ప్రాణాలు పోతున్నాయి. భద్రపరిచే దగ్గర, నిర్లక్ష్యంగా పట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలని పలు సంఘటనలు నిరూపిస్తున్నా ఎవ్వరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.