తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ భాద్యత తీర్చుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ తండ్రి కూడా అతని కొడుకు ఓ మంచి అమ్మయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇక కాసెపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా.. పెళ్లి తంతు నిర్వహించే పండిట్ వరకూ అంతా మోసానికి పాల్పడ్డారు.