2019లో ప్రేమించిన పెళ్లి చేసుకున్న ఓ జంట బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే వారిలో భర్త ఉద్యోగం లాక్డౌన్ కారణంగా పోయింది. ఆ తరువాత కొద్దిరోజుల పాటు అతడు ఇతర ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు.