స్మార్ట్ ఫోన్ వాడకంలోకి వచ్చిన దగ్గరి నుండి సెల్ఫీ మోజులో పడి చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెల్ఫీ వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకుండా విగతజీవులవుతున్నారు. బీదర్ నుండి వచ్చిన విద్యార్థులు నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.