సమాజంలో రోజురోజుకు మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. సొంతవారి పట్లనే కామాంధుల మారిపోతున్నారు. సాధారణంగా కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరినొకరు పెళ్లిచేసుకోవడం లైంగిక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అనైతికం. అయినప్పటికీ కోర్టుకు అందిన ఒక లేఖలో తాను వయసుకు వచ్చిన తన బిడ్డను పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంది.