నేటి సమాజంలో మనిషిలో మానవత్వం కరువైపోతుంది. ఆడపిల్ల పుట్టింది అనే వివక్షతతో అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. ఇక భార్య గర్భవతి అయిందంటే చాలు భర్త ఆనందంతో ఎగిరిగంతేస్తాడు. హ్యాపీగా ఫీలవుతాడు. అయితే అందరూ కాకున్నా కొందరు మాత్రం ఓ వింత డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తారు.