మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు.. మచ్చికైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఓ కవి అన్నాడు. ఆ కవి చెప్పినట్టుగానే నేటి సమాజంలో మనిషిలో మానవత్వం కనుమరుగైపోతుంది. చిన్న చిన్న కారణాలకే మనుషులను విచక్షణ రహితంగా చంపేస్తున్నారు. ఇక అన్నాదమ్ములు, తండ్రీ కొడుకులు, అక్కా చెల్లెళ్లు.. ఆఖరికి తల్లిని కూడా పట్టించుకోలేని దుస్థితి ఉంది.