సాధారణంగా అత్తపోరు ఇలా ఉంటాదో సినిమాలో నటి సూర్యకాంతం రూపంలో చూపించారు. ఓ కొడుకు నిత్యం అమ్మ, భార్య మధ్య నలిగిపోతుంటారు. ఇక కొంతమంది ఆ పోరును పడలేక వేరే వేరు కాపురాలు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. మరికొంత మంది ఈ పోరును తట్టుకోలేక హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా ఇదే కోణంలో వనపర్తి జిల్లాలో ఘటన చోటు చేసుకుంది.