ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడరు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిసిన వాళ్ళదారికి చెప్పుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఏ మయిందో కానీ ఇటీవల అతదు తన ప్రేయసి వద్దకు వెళ్లి పెళ్లిచేసకుందాం అని చెప్పాడు. అమ్మాయి అతడితో పెళ్ళికి నిరాకరించింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక ప్రియురాలి మాటలు విన్న అతడు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.