ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలతో చాలా మంది కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వారిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక వివాహేతర సంబంధాలతో భార్య భార్తల మధ్య మనస్పర్థలు తలెత్తి ఒక్కరి చేతిలో ఒక్కరు హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.