రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రహదారులన్ని రక్తపు ఏరులై ప్రవహిస్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అనేక మంది ప్రాణాలు, వారి అవయవాలు కోల్పోతున్నారు. తాజాగా మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది.