నేటి సమాజంలో మనిషిలో మానవత్వం కనుమరుగైపోతుంది. మానవత్వం కోల్పోయి మనుషుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక కట్టుకున్న భార్యనే చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు.