నేటి సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. కామాంధుల చేతిలో అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్ రేప్ చేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీస్ లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.