తాజాగా విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ళ కొడుకుని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కన్నతల్లి. ఆర్ధిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడిందని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ జరిగింది.