నేటి సమాజంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని కొంత మంది మంచికి వాడుకుంటే.. మరికొంత మంది చెడుకు వాడుకుంటున్నారు. ఇక టెక్నాలజీ పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇక పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వంటి వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.